Tirumala New Year: తిరుమలలో న్యూ ఇయర్ వేడుకలు ఆలయం ముందు అద్భుత దృశ్యాలు

Share this Video

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ శ్రీవేంకటేశ్వర స్వామిని స్మరించారు. భక్తుల గోవింద గోవింద నినాదాలతో ఆలయ పరిసరాలు భక్తిమయంగా మారాయి.

Related Video