video news : దశాబ్దాల కిందటి గుడిని కూల్చేశారు...

గుంటూరు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా 32 సంవత్సరాల నుంచి ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. 

Share this Video

గుంటూరు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా 32 సంవత్సరాల నుంచి ఉన్న దుర్గాదేవి ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆలయకమిటీ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Related Video