ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ వేధిస్తున్న జగన్ ... మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి
గీతం విశ్వవిద్యాలయం చుట్టూ అర్ధరాత్రి పోలీసులను మోహరించడం ఘోరం.
గీతం విశ్వవిద్యాలయం చుట్టూ అర్ధరాత్రి పోలీసులను మోహరించడం ఘోరం.3 ఎకరాల స్ధలం స్వాధీనం చేసుకోడానికి ఇంత రాద్దాంతం చేస్తారా.గీతం స్ధలం విషయంలో కోర్ట్ లో 2020 అక్టోబర్ లో స్టే కూడా వచ్చింది.పరిక్షలు రాస్తోన్న సమయంలో భయాందోళనలకు గురిచేస్తార అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు .