Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు.. నిమ్మకాయల చినరాజప్ప

ప్రజలు చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారని.. 

First Published Apr 20, 2020, 6:36 PM IST | Last Updated Apr 20, 2020, 6:36 PM IST

ప్రజలు చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారని.. అది జగన్ విజయ సాయిరెడ్డి తట్టుకోలేక పోతున్నారని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. జగన్ జనాన్ని పట్టించుకోవడం లేదని.. విజయ్ సాయి రెడ్డి ఎ2 ముద్దాయి.. ఆయన చంద్రబాబును విమర్శిస్తున్నాడన్నారు.