video news : లోకేష్ క్యాంపులో ఇసుక అక్రమార్జన..మండిపడ్డ పృథ్వీ


ఇసుక కొరత పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను SVBC ఛైర్మన్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ తిప్పికొట్టారు. 

Share this Video

ఇసుక కొరత పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను SVBC ఛైర్మన్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ తిప్పికొట్టారు. తాడేపల్లి మండలం పెనుమాకలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వెనుక ఉన్న డ్రంజింగ్ ఏరియాలో పర్యవేక్షించారు.

Related Video