userpic
user-icon

తండ్రి మీద ప్రేమతో ఊరిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుమారుడు

Naresh Kumar  | Published: Jul 31, 2023, 5:26 PM IST

కన్న తండ్రి జ్ఞాపకం గా తన సొంత పొలం లో విగ్రహం ఏర్పాటు చేసి తన ప్రేమ ని చాటుకున్నాడో కుమారుడు. బాపులపాడు మండలం కొత్త రెమల్లి గ్రామానికి చెందిన దొండపాటి సుబ్బారావు గత సంవత్సరం  క్రితం కాలం చేసాడు. సుబ్బారావు కుమారుడు దొందపాటి శ్రీ రంగ శ్రీనివాసరావు(శ్రీ.శ్రీ) తన తండ్రి జ్ఞాపకం గా రేమల్లి గ్రామంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రులను ఇంట్లోంచి తరిమేసే పిల్లలున్న ఈకాలంలొ తండ్రికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పై గ్రామస్థులు ఆ కొడుకుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 

Read More

Video Top Stories

Must See