ఏపీలో సంక్రాంతి సంబరాలు... కోడిపందేల బరిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రంగవళ్లులు, గొబ్బెమ్మలతో ఇంటి ఆవరణను మహిళలు ముస్తాబు చేసుకుంటే... హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారాయి. ఇక కోడిపందేల హడావుడి అంతాఇంతా కాదు. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన సహా అన్నిపార్టీల నాయకులు ప్రభుత్వ ఆంక్షలను కాదని కోడిపందేలను నిర్వహిస్తున్నారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఈ కోడి పందేల్లో పాల్గొన్నారు. ఇక వైసిపి నాయకుల ప్లెక్సీలు కూడా భారీగా వెలిసాయి.