రైతుల పేరుతొ రియల్టర్స్ కొమ్ముకాస్తున్న టీడీపీ ... సజ్జల

అన్యాయమైన డిమాండ్ తో వేసిన పిటీషన్ డిస్మిస్ చేయడం జరిగింది . జనవాసం అంటే అన్ని వర్గాల ప్రజలు అందులో నివసించాలి . 

First Published May 6, 2023, 12:14 PM IST | Last Updated May 6, 2023, 12:14 PM IST

అన్యాయమైన డిమాండ్ తో వేసిన పిటీషన్ డిస్మిస్ చేయడం జరిగింది . జనవాసం అంటే అన్ని వర్గాల ప్రజలు అందులో నివసించాలి . మన రాజ్యాంగం రాసుకున్న ప్రజాసామ్య దేశంలో  ఇలా చేయడం పెద్ద తప్పే అని సజ్జల రామకృష్ణ అన్నారు .