నగరిలోచంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్

Share this Video

నగరిలో జరిగిన చంద్రబాబు సభకు ప్రజలు రాకపోవడంతో సభ పూర్తిగా వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలకు అబద్ధాలు చెబుతూ, ఎప్పటిలాగే జగనన్నపై నిందలు వేసిన చంద్రబాబు పై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Related Video