విశాఖలో పైప్ లైన్ లీక్....తడిసి ముద్దయిన కాలనీ

 విశాఖలోని తాటిపూడి పైప్ లైన్ లీక్ అవడంతో వుడా కాలనీ తడిసి ముద్దయింది. 

Share this Video

 విశాఖలోని తాటిపూడి పైప్ లైన్ లీక్ అవడంతో వుడా కాలనీ తడిసి ముద్దయింది. పైప్ లైన్ పై దుకాణాలు ఉండడంతోనే లీక్ అయిందని, దుకాణాల యజమానులకు రాజకీయ నాయకులు అండ ఉండడంతోనే, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తాటిపూడి పైప్ లైన్ ఒక్కసారి లీక్ కావడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీలో నీరు ఇళ్లల్లోకి చేరింది....అర్ధరాత్రి తాటిపూడి పైప్ లైన్ లీక్ కావడంతో విశాఖ నగరం లోకి వెళ్ళవలసిన నీరు వృధాగా పోతుందని జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని స్థానికులు వాపోతున్నారు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video