OnionPrice : ఉల్లికోసం తొక్కిసలాట...
పాయకాపురం రైతు మార్కెట్లో ఉల్లిపాయలకోసం తొక్కిసలాట జరిగింది.
పాయకాపురం రైతు మార్కెట్లో ఉల్లిపాయలకోసం తొక్కిసలాట జరిగింది. ఉల్లిపాయల విక్రయాల కోసం మార్కెట్లో ఒక్క కౌంటరే తెరవడం, వందలాదిమంది జనాలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. దీనంతటికీ మార్కెట్ ఈఓనే కారణమని, ఉల్లిపంపిణీలో జాప్యం అందుకేనని, ఉదయం నుండి లైనులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఉల్లి అందలేదని ప్రజలు ఆవేదన పడుతున్నారు.