
video news : లంచం తీసుకున్నట్టు సంతకం పెట్టమంటూ నిరసన
కడప గోపవరం మండలం ఎస్.రామాపురం పంచాయితీ సెక్రటరీ వెంకటసుబ్బయ్యపై ప్రజలు తిరగబడ్డారు.
కడప గోపవరం మండలం ఎస్.రామాపురం పంచాయితీ సెక్రటరీ వెంకటసుబ్బయ్యపై ప్రజలు తిరగబడ్డారు. జమీన్ పత్రాలపై సంతకాలు చేసేందుకు 2 వేలు డిమాండ్ చేశాడని బాధితులు చెబుతున్నారు. ఎం.పి.డి.వో కార్యాలయంలోనే 2వేలు ఇచ్చి సంతకాలు చేయమని బాదితులు నిరసన చేశారు.ఈ ఘటనతో బిత్తరపోయిన అధికారులు, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి