Payyavula Keshav: 2022లోనే లడ్డూ కల్తీ జరిగింది అయినా కొనసాగించారు: పయ్యావుల

Share this Video

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సిట్ ప్రభుత్వం‌కు నివేదిక సమర్పించిందని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ నివేదికను కేబినెట్ ముందు ఉంచామని, ఇందులో నివ్వెరపోయే అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

Related Video