Indian Navy Banquet at IFR 2026: భారత నౌకాదళం విందులో సతీసమేతంగా హాజరైన పవన్

Share this Video

విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి Droupadi Murmu గౌరవార్థం భారత నౌకాదళం నిర్వహించిన ప్రతిష్టాత్మక విందులో రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ S. Abdul Nazeer, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి Dheeraj Singh Thakur మరియు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి D V B Swamy హాజరయ్యారు.

Related Video