Asianet News TeluguAsianet News Telugu

పవన్ ఢిల్లీ టూర్... బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేసేనా..?

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో తాను అనుకున్నది సాధించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. 

First Published Apr 8, 2023, 2:37 PM IST | Last Updated Apr 8, 2023, 2:37 PM IST

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో తాను అనుకున్నది సాధించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. టిడిపి చీఫ్ చంద్రబాబుతో బిజెపిని పొత్తుకు సిద్ధం చేయాలని ఆయన అనుకున్నట్లు ప్రచారం సాగుతోంది.