
Amaravati Republic day Shakatalu: అటవీశాఖ శకటం చూసిపడి పడి నవ్విన పవన్
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి విజన్‌ను ప్రతిబింబించాయి. అమరావతి రాజధాని, ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ శకటాలు స్పష్టంగా చూపించాయి.