Asianet News TeluguAsianet News Telugu

మేకపాటి గౌతమ్ రెడ్డికి సైకత నివాళి అర్పించిన నెల్లూరు జిల్లా వాసి

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం లో సైకత శిల్పి మణచాలా సనత్ కుమార్ మేకపాటి గౌతమ్ రెడ్డికి సైకత శిల్పం ద్వారా నివాళులు అర్పించాడు.  నెల్లూరు జిల్లా కు చెందిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు స్వర్గీయ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డిగారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని, ఎంతో మంది పేదలకు సహాయ పడిన వ్యక్తిగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సనత్ కుమార్ సైకత శిల్పం పై ట్రిబ్యూట్ టు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అంటూ రాసి సైకత నివాళిని తెలిపాడు.