video news : దొంగఓట్లు వేయిస్తుంటే అడ్డుపడ్డందుకే...

నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్థానిక పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నదగదర్తి గ్రామం టిడిపి కార్యకర్త
కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించారు.

Share this Video

నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలో టిడిపి జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్థానిక పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నదగదర్తి గ్రామం టిడిపి కార్యకర్త
కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించారు. 2019 ఎన్నికల్లో బూత్ ఏజెంట్ గా ఉన్న కార్తీక్ వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేయిస్తుంటే అడ్డుకున్నందుకే పోలీసులు వేధింపులు
పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

Related Video