
గంటాకు షాక్: హరికృష్ణ, దాసరి, అక్కినేని విగ్రహాల తొలగింపు(వీడియో)
శాఖపట్నం అర్కే బీచ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం అర్దరాత్రి జీవీఎంసి ప్రముఖుల విగ్రహలను తొలగించింది. జీవిఎంసి అధికారులు నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు దాసరి నారాయణరావు విగ్రహలు తొలగించారు.
విశాఖపట్నం అర్కే బీచ్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోమవారం అర్దరాత్రి జీవీఎంసి ప్రముఖుల విగ్రహలను తొలగించింది. జీవిఎంసి అధికారులు నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు దాసరి నారాయణరావు విగ్రహలు తొలగించారు. వీటిని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు ఏర్పాటు చేశారు. విగ్రహాల తొలగింపు సమయంలో అర్కే బీచ్ లో భారీగా పోలీసుులు మోహరించారు.