
Mock Assembly: స్పీకర్ ని ఎన్నికునే విధానం కళ్ళకు కట్టినట్టు చూపించిన చిన్నారులు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. సభా సాంప్రదాయాలు పాటిస్తూ, అర్థవంతమైన చర్చలు చేశారు.