
Gummadi Sandhya Rani: బుద్ది జ్ఞానం లేని వ్యక్తి అంబటి ప్రజలకి మండింది: మంత్రి
గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నరగా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతలు చేస్తున్న అవమానాలు, బూతులు ప్రజల్లో కడుపుమంటను పెంచాయని తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని మళ్లించేందుకే దిగజారుడు భాష వాడుతున్నారని విమర్శించారు.