ఆంధ్రా ఊటీ లంబసింగిలో మంత్రి రోజా... గిరిజన మహిళలతో అదిరే స్టెప్పులు

చింతపల్లి : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి డ్యాన్స్ తో అదరగొట్టారు. 

Share this Video

చింతపల్లి : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి డ్యాన్స్ తో అదరగొట్టారు. ఈసారి సాధారణంగా కాకుండా గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేసారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గ్రామంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ రూ.3 కోట్ల వ్యయంతో హరిత హిల్ రిసార్ట్స్ నిర్మించింది. దీని ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి రోజా గిరిజన మహళలతో సాంప్రదాయ నృత్యాలు చేసారు. 

Related Video