
Minister Nimmala Ramanaidu: శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు: మంత్రి నిమ్మల రామానాయుడు
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశంలో శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి సదుపాయాల విస్తరణ, అభివృద్ధి పనులు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై వివరాలు వెల్లడించారు.