“ఆవకాయ్ అమరావతి” Festival Announcement

Share this Video

మరావతిలో ఘనంగా నిర్వహించనున్న “AVAKAI Amaravati” ఫెస్టివల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.అమరావతిని సాంస్కృతిక రాజధానిగా నిలిపే దిశగా ఈ వేడుక ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Related Video