Pocso Act : మైనర్ బాలికను వేధించినందుకు...

కృష్ణా జిల్లా నందిగామలో మైనర్ బాలికను వేధిస్తున్న ఓ వ్యక్తిని పోస్కో చట్టం కింద అరెస్ట్ చేశారు.  

First Published Dec 20, 2019, 6:02 PM IST | Last Updated Dec 20, 2019, 6:02 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో మైనర్ బాలికను వేధిస్తున్న ఓ వ్యక్తిని పోస్కో చట్టం కింద అరెస్ట్ చేశారు.  నన్నే అనే వ్యక్తి ఓ ప్రైవేటు స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వేధిస్తున్నాడని ఈ నెల 15 న తల్లిదండ్రులు నందిగామ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు పోక్సో యాక్ట్ నమోదు చేశారు.