Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఎఫెక్ట్ : మీకు మీరే మాకు మేమే.. అమరావతి దీక్షలు...

Mar 27, 2020, 11:19 AM IST

కరోనాలాక్ డౌన్ నేపధ్యంలో అమరావతిమందడంలో తమ తమ ఇంటి  ముందు నుండే రైతులు, మహిళలు అమరావతి నినాదాలతో నిరసన తెలుపుతున్నారు. నేటితో అమరావతి దీక్షలు  101వ రోజుకు చేరుకున్నాయి.  అమరావతి 5 కోట్ల ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తున్నారు.