
Ghattamaneni Jayakrishna: విజయవాడలో ఘనంగా కృష్ణవిగ్రహాన్ని ఆవిష్కరించిన మనవడు
విజయవాడలో తెలుగు సినిమా దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ అభిమానులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.