ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవం...

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నూతన డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవ ఎన్నికయ్యారు.

Share this Video

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నూతన డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఇటీవలే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో వీరభద్ర స్వామిని వైసిపి ప్రభుత్వం ఎంపికచేసింది. ప్రతిపక్షాలు కూడా అంగీకరించడంతో డిప్యూటీ స్పీకర్ పదవి వీరభద్రస్వామికే దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్, మంత్రులు, ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వీరభద్రస్వామిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా నూతన డిప్యూటీ స్పీకర్ కు ఎమ్మెల్యేలంతా అభినందించారు. 

Related Video