ISRO Set to Launch LVM3-M6 with BlueBird Block-2 Satellite

Share this Video

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ISRO మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. LVM3-M6 రాకెట్ ద్వారా BlueBird Block-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Related Video