
Hyderabad to Chennai Bullet Train Via Amaravati
విశాఖపట్నం DRM లలిత్ బోహ్రా హైదరాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, కోల్‌కతా–చెన్నై ఎకనామిక్ ఫ్రైట్ కారిడార్, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన రైల్వే ప్రాజెక్టులు మరియు ఏపీ ప్రభుత్వ సహకారం గురించి కీలక విషయాలు వెల్లడించారు.