ఆదోనిలో కుండపోత వర్షం.. పదేళ్లలో మొదటిసారి.. (వీడియో)

కర్నూలు జిల్లా ఆదోనిలో గత రాత్రి భారీ వర్షం కురిసింది.

Share this Video

కర్నూలు జిల్లా ఆదోనిలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. అర్థరాత్రి 12 గంటల నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు యెడతెరుపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదొని పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ చెరువు కుంటలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత పదేళ్లుగా ఇలాంటి వర్షం కురవలేదని స్థానికులు అంటున్నారు. 

Related Video