Visakhapatnam Christmas Celebrations వైజాగ్ లో క్రిస్మస్ వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో క్రిస్మస్ వేడుకలు 2025 ఘనంగా జరిగాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్, క్యారోల్స్, లైటింగ్‌తో నగరం మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోయింది.