విశాఖపట్టణంలో గ్యాస్ సిలిండర్ ప్రమాదం

 మర్రిపాలెం బి.ఆర్ .టి.ఎస్ రహదారి కి అనుకొని ఉన్న  భరత్ నగర్ వద్ద ఒక ఇంట్లో  గ్యాస్ లీక్ మంటలు వ్యాపించాయి. 

Share this Video

 మర్రిపాలెం బి.ఆర్ .టి.ఎస్ రహదారి కి అనుకొని ఉన్న భరత్ నగర్ వద్ద ఒక ఇంట్లో గ్యాస్ లీక్ మంటలు వ్యాపించాయి . మహిళా శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వంట చేసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించింది . గ్యాస్ సిలండర్ నుంచి వాసన రావటంతో అక్కడినుండి బయటకి పరుగుతీసింది . దింతో ఒక్క సారిగా వంటగదిలో మంటలు వ్యాపించాయి .

Related Video