గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన జాలర్లకు విచిత్రమైన చేప చిక్కింది.   

Share this Video

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన జాలర్లకు విచిత్రమైన చేప చిక్కింది. కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు విచిత్రమైన ఆకారంలో వున్న 80 కేజీల టేకు చేప చిక్కింది. నేలపై పరుచుకుపోయిన ఆ చేపను చూసి మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Related Video