Asianet News TeluguAsianet News Telugu

విశాఖ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... ఫార్మా గోడౌన్ లో ఎగసిపడుతున్న మంటలు

విశాఖపట్నం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

విశాఖపట్నం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మునగపాక మండలం వెంకాటాపురం శివారులోని ఓ ఫార్మా కంపనీకి సంబంధించిన గోడౌన్ లో మంటలు చేలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలు అంతకంతకు పెరుగుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 

Video Top Stories