Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్ లో అమానుషం... కన్న బిడ్డలను అర్ధరాత్రి అడవిలో వదిలిపెట్టిన తాగుబోతు తండ్రి

కర్నూల్ : మద్యానికి బానిసైన ఓ కసాయి తండ్రి కన్నప్రేమను మరిచాడు.

First Published Aug 23, 2022, 12:36 PM IST | Last Updated Aug 23, 2022, 12:36 PM IST

కర్నూల్ : మద్యానికి బానిసైన ఓ కసాయి తండ్రి కన్నప్రేమను మరిచాడు. ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను అర్ధరాత్రి అడవిలో వదిలిపెట్టివెళ్లాడు తాగుబోతు తండ్రి. అయితే స్థానిక రైతులు అడవిలో చిన్నారులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సురక్షితంగా తల్లిచెంతకు చేరారు. తండ్రి మేరకు మచ్చలాంటి ఈ అమానుష ఘటన కర్నూల్ జిల్లా కోడుమూరులో చోటుచేసుకుంది.