ఒక తల, మూడు దేహాలు, ఎనిమిది కాళ్లతో...కృష్ణా జిల్లాలో వింత లేగదూడ

విజయవాడ: బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా వింతలు విశేషాలు జరుగుతున్నాయి. 

Share this Video

విజయవాడ: బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా వింతలు విశేషాలు జరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో వింత లేగ దూడ జన్మించింది. రైతు షేక్ ఉదండు సాహెబ్ ఇంట ఒక తల, మూడు దేహాలు, ఎనిమిది కాళ్లతో పుట్టిన లేగదూడ... కేవలం పది నిమిషాలకే చనిపోయింది. ఈ వింత లేగదూడను చూసేందుకు గ్రామ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Related Video