కరోనావైరస్ పై అవగాహనకు మ్యూజికల్ బ్యాండ్..

కరొనా ప్రభావావం పై ప్రజలలో అవగాహన పరిచేందుకు శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అధ్వర్యం లో మ్యూజికల్ బ్యాండ్ వారితో పాటలు పాడిస్తున్నారు. 

Bukka Sumabala  | Published: Apr 28, 2020, 4:49 PM IST

కరొనా ప్రభావావం పై ప్రజలలో అవగాహన పరిచేందుకు శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అధ్వర్యం లో మ్యూజికల్ బ్యాండ్ వారితో పాటలు పాడిస్తున్నారు. మంగళవారం ఉదయం స్థానిక శృంగవరపుకోట పట్టణానికి చెందిన కొతమ్మతల్లి మ్యూజికల్ బ్యాండ్ పార్టీ కు చెందిన సన్యాసిరావు తమ పార్టీ వారిచే ప్రజలకు మరింత చేరువలోఅవగాహన పరిచేలా కరోన రాకుండా తీసికోవలసిన జాగ్రత్తలు, లాక్ డౌన్ నిబంధనలు గూర్చి పాటల రూపం లో పాదించి శృంగవరపుకోట పట్టణంలో పాటు సర్కిల్ పరిధిలో గల లక్కవరపుకోట ,జామి ,వేపాడా మండలాల్లో గల గ్రామాలలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.