news video : పట్టపగలు..అందరూ చూస్తుండగా..ఒంటిపై కిరోసిన్ పోసుకుని...

అనంతపురం పట్టణంలో ప్రకాష్ అనే కానిస్టేబుల్ పట్టపగలే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడేవున్న ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇతర సిబ్బంది అడ్డుకున్నారు.  డీఎస్పీ వీరరాఘవ రెడ్డి నిత్యం పెట్టే వేధింపులను తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రకాష్ వెల్లడించాడు. ఈ విషయం ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా స్పందించకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 

Share this Video

Related Video