CM Chandrababu Naidu Davos Tour: దావోస్‌ పర్యటనలో చంద్రబాబు పవర్ ఫుల్ ఇంటర్వ్యూ

Share this Video

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి IBM చైర్మన్ & సీఈవో అర్వింద్ కృష్ణని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ పెట్టుబడులపై కీలక చర్చలు జరిగాయి.

Related Video