CM Chandrababu Naidu Speech About Jagan: జగన్ పై చంద్రబాబు పంచ్ లు

Share this Video

మండపేట నియోజకవర్గం, రాయవరంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. అనంతరం రైతులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ రైతు సంక్షేమ కార్యక్రమాలు, భూమి హక్కుల భద్రతపై కీలక ప్రసంగం చేశారు.

Related Video