CM Chandrababu Naidu Jala Harati: కుప్పంలో కృష్ణా జలాలకుహారతి ఇచ్చిన సీఎం
కుప్పంలో కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హారతి ఇచ్చారు. కృష్ణా నది జలాలు కుప్పం ప్రజలకు చేరడం చారిత్రాత్మక ఘట్టమని సీఎం పేర్కొన్నారు.