Video news : పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో చింతమనేని ప్రభాకర్,మాజీమంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంపి సీతామహాలక్ష్మీతో సహా పలువురు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు.