మంగళగిరిలో గణపతిని డబ్బులతో అలంకరించిన వ్యాపారస్తులు

మంగళగిరి మెయిన్ బజార్ లో ఏర్పాటు చేసిన 21 అడుగుల దశావతార గణపతికి రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ జరిగింది. 

Share this Video

 మంగళగిరి మెయిన్ బజార్ లో ఏర్పాటు చేసిన 21 అడుగుల దశావతార గణపతికి రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ జరిగింది. మంగళగిరి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ధనలక్ష్మి గణనాథుడిని విశేషంగా దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన స్వామివారి తీర్థప్రసాదాలు అందచేశారు. సంకా బాలాజీ గుప్తా & బ్రదర్స్, ఆర్యవైశ్య సంఘాల సమైక్య, మరియు మంగళగిరి మెయిన్ బజార్ వ్యాపారస్తులు, S.B.G యూత్ సభ్యుల ఆద్వర్యంలో ఈ దశావతారం గణనాథుని ఆలంకరణలో ప్రముఖ పాత్రపోషించారు.

Related Video