రిజర్వేషన్లు 100 శాతం కల్పించాలని విశాఖ మన్యంలో కొనసాగుతున్న బంద్

గిరిజన ప్రజా సంఘము  ఆద్వెర్యంలో జీఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని మన్యంలో బంద్ కొనసాగుతుంది . 

First Published Sep 29, 2020, 4:59 PM IST | Last Updated Sep 29, 2020, 5:00 PM IST

గిరిజన ప్రజా సంఘము  ఆద్వెర్యంలో జీఓ నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని మన్యంలో బంద్ కొనసాగుతుంది .  కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని కోరుతున్నారు .  పాడేరు  డిపోలవద్ద నిలిచి పోయిన ఆర్టీసీ బస్సులు. బంద్ కు తెలిపిన వర్తక సంగం వ్యాపారస్తులు మద్దతు తెలపడంతో  మూతబడ్డ  వ్యాపార దుకాణ సంస్థలు.