AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ

Share this Video

ఏపీ ఫుడ్ కమిషన్ హాస్టళ్ల పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని హాస్టళ్లలో పిల్లలకు సరైన ఆహారం, వసతులు లేకపోవడంతో వారి జీవనం దయనీయంగా మారిందని కమిషన్ పేర్కొంది.

Related Video