Asianet News TeluguAsianet News Telugu

మీకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము... ఉద్యోగ సంఘాలు

కేంద్రం సహకరించక పోయిన ఏ పథకాన్ని కూడా ఆపకుండా చేస్తున్నారు . 

కేంద్రం సహకరించక పోయిన ఏ పథకాన్ని కూడా ఆపకుండా చేస్తున్నారు . ఒక కలగా మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేసారు . సామాన్యులతో ,ఉద్యోగులకు కావలసిన అన్ని సమకూరుస్తున్నందుకు ముఖ్యంత్రి అయినా మీకు మీకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము అని జగన్ తో ఉద్యోగ సంఘ నాయకులూ అన్నారు .