Ap Deputy CM Pawan Kalyan: అమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

Share this Video

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా స్థానిక జంతు ప్రదర్శనశాలను సందర్శించిన ఆయన, తల్లి అంజనాదేవి జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ జూలో ఉన్న జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఏడాది కాలం పాటు ఆ జిరాఫీల పోషణ ఖర్చులను పవన్ కళ్యాణ్ స్వయంగా భరిస్తారని తెలిపారు.

Related Video