video:నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ... ఏర్పాట్లపై సీఎం సమీక్ష

అమరావతి: నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీపై సీఎం వైఎస్‌.జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళంలో అమలవుతున్న పైలట్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు. నాణ్యమైన, ప్యాకేజ్డ్‌ బియ్యంపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకేజ్డ్‌ బియ్యాన్ని పంపిణీ చేయడానికి అవసరమైన సన్నాహాలపై సీఎంకు వివరాలు అందించారు. ఈ సమావేశంలో సౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి నానితో పాటు అధికారులు  పాల్గొన్నారు.

First Published Dec 2, 2019, 9:54 PM IST | Last Updated Dec 2, 2019, 9:54 PM IST