Asianet News TeluguAsianet News Telugu

విశాఖ బీచ్ లో ఒడ్డుకు కొట్టుకువచ్చిన అరుదైన పెద్ద పెట్ట

విశాఖ వైఎంసిఏ బీచ్ లో ఒక  అరుదైన పెద్ద పెట్టి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది.

First Published Sep 30, 2023, 10:59 AM IST | Last Updated Sep 30, 2023, 10:59 AM IST

విశాఖ వైఎంసిఏ బీచ్ లో ఒక  అరుదైన పెద్ద పెట్టి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది.గతం లో కూడా ఇలా చాలా వింత వస్తువులు కొట్టుకు రావడం , ఈసారి ఈ పెట్టాలో ఏముందో అని చూసేందుకు ప్రజలు క్యూ కట్టారు.